బ్రేకింగ్ న్యూస్
గుడివాడలో జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధిఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వసభ్య భేటీ.. రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణజనసేన కార్యాలయానికి పల్లా, నిమ్మల: పవన్ కల్యాణ్‌తో మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కీలక భేటీఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనమలూరు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తలుజనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తితిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనగుడివాడలో జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధిఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వసభ్య భేటీ.. రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణజనసేన కార్యాలయానికి పల్లా, నిమ్మల: పవన్ కల్యాణ్‌తో మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కీలక భేటీఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనమలూరు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తలుజనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తితిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళన
ఆంధ్ర

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలిగా ప్రమీల ఓరుగంటి నియామకం

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలిగా ప్రమీల ఓరుగంటి నియామకం

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీలో మర్రిపాడు మండలానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు ప్రమీల ఓరుగంటికి చోటు లభించింది. ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో ఆమెను నియమిస్తూ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Related News Desk గుడివాడలో జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధి

​ఈ కమిటీ ద్వారా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం, నాయకులు మరియు కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించడం, ఎన్నికల వ్యూహాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ప్రధాన బాధ్యతలుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రమీల ఓరుగంటికి కో-ఆర్డినేషన్ కమిటీలో స్థానం కల్పించడం పట్ల మర్రిపాడు మండలం మరియు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ తనపై నమ్మకంతో స్థానిక ఎన్నికల కమిటీలో కీలక అవకాశం కల్పించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఘన విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు సాగుతానని వెల్లడించారు.