బ్రేకింగ్ న్యూస్
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ రాకపై పెడనలో హర్షాతిరేకాలు.. ‘టీమ్ బత్తిన’ ఆధ్వర్యంలో ఘన స్వాగతంజనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షంవిజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన.. కీలక బాధ్యతల్లో వంగవీటి రాధా, సామినేని, అమ్మిశెట్టిఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపుజనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ రాకపై పెడనలో హర్షాతిరేకాలు.. ‘టీమ్ బత్తిన’ ఆధ్వర్యంలో ఘన స్వాగతంజనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షంవిజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన.. కీలక బాధ్యతల్లో వంగవీటి రాధా, సామినేని, అమ్మిశెట్టిఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
అమరావతి

జనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షం

జనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షం

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ రాజకీయ యవనికపై సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకులు, విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ సాదర స్వాగతం పలికారు.

​ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. సిద్ధాంతాలే పునాదిగా, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో వంగవీటి రాధాకృష్ణ భాగస్వామ్యం కావడం బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెను మార్పులకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే రాధాకృష్ణ నాయకత్వం విజయవాడ నగర అభివృద్ధికి, జనసేన పార్టీ విస్తరణకు ఎంతో దోహదపడుతుందన్నారు.

Related News Desk జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ రాకపై పెడనలో హర్షాతిరేకాలు.. ‘టీమ్ బత్తిన’ ఆధ్వర్యంలో ఘన స్వాగతం

​స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ సమాయత్తమవుతున్న ఈ కీలక సమయంలో వంగవీటి రాధా రాక కేడర్‌లో సరికొత్త జోష్ నింపిందని అమ్మిశెట్టి వాసు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని డివిజన్లు, నియోజకవర్గాల్లో కూటమి ఐక్యతతో, ప్రజా మద్దతుతో అఖండ విజయం సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనసేన కుటుంబంలోకి ప్రవేశించిన రాధాకృష్ణకు పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతుగా నిలుస్తాయని పునరుద్ఘాటించారు.