బ్రేకింగ్ న్యూస్
విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు
ఆంద్ర ప్రదేశ్

పెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలు

Slug: pedana-minister-nara-lokesh-visit-arrangements-mla-kagitha-krishna-prasad
పెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఈ నెల పదిహేడో తేదీన జరగనున్న తెలుగుదేశం పార్టీ కేడర్ సమావేశానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విచ్చేస్తున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, పార్టీ పరిశీలకులు షేక్ ఆషా, పర్యటన సమన్వయకర్త బండారు హనుమంతరావులతో కలిసి సభా ప్రాంగణం, ర్యాలీ మార్గం, భద్రతా చర్యలను నిశితంగా సమీక్షించారు.

Related News Desk విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలు

​మంత్రి పర్యటనకు భారీ ఎత్తున ప్రజలు, శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, నిరంతర విద్యుత్ తదితర మౌలిక వసతులను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా మంత్రి లోకేష్‌కు అపూర్వ స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.