బ్రేకింగ్ న్యూస్
విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు
ఆంద్ర ప్రదేశ్

గూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు

Slug: krishna-district-jc-guduru-e-crop-registration-inspection-farmer-ekyc
గూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు మండలంలో సాగుతున్న ఈ-పంట నమోదు ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి రమణి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. పంటల నమోదు తీరును నిశితంగా పరిశీలించిన అధికారులు, స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రైతులందరూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, పంట నష్టపరిహారం పొందాలంటే విధిగా ఈ-పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.

Related News Desk విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలు

​మండలంలో ఇప్పటివరకు ఏడు వేల ఎనిమిది వందల హెక్టార్లలో ఈ-పంట నమోదు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నేరుగా ఫార్మర్ ఐడీతో అనుసంధానం చేసినందున, ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. శివరామకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు పూజ ప్రియదర్శిని, షేక్ నీలోఫర్, సుకన్యతో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.