జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దీపావళి వేడుకలను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్డీఏ కూటమి ప్రముఖ నాయకుల చిత్రాలతో పాటు దీపపు కాంతుల మధ్య పండుగ సందేశాన్ని పొందుపరిచారు.
