బ్రేకింగ్ న్యూస్
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)
రాజకీయం

ఏపీ పంచాయతీ సమరానికి రంగం సిద్ధం: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులు ఖరారు.. ఎస్ఈసీ మార్గదర్శకాలు జారీ! (జన గళం ఎలక్షన్ డెస్క్)

ఏపీ పంచాయతీ సమరానికి రంగం సిద్ధం: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులు ఖరారు.. ఎస్ఈసీ మార్గదర్శకాలు జారీ! (జన గళం ఎలక్షన్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2వ తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోసం గుర్తులను అధికారికంగా ప్రకటించారు.

Related News Desk విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)

ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం 20 గుర్తులను ఎస్ఈసీ కేటాయించింది. వీటికి అదనంగా ఓటింగ్ ప్రక్రియలో ‘నోటా’ (NOTA) అందుబాటులో ఉండనుంది. ఒకవేళ ఏదేని వార్డు లేదా పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య కేటాయించిన గుర్తుల కంటే పెరిగితే, ఎన్నికల సంఘం అదనంగా మరిన్ని కొత్త గుర్తులను కేటాయిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

  • సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు (మొత్తం 25):
    మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు-సాసరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
  • వార్డు సభ్యుల గుర్తులు (మొత్తం 20):
    ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్, బీరువా, ఐస్ క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు.