బ్రేకింగ్ న్యూస్
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

జనన, మరణాల ఆలస్య నమోదుకు వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి: ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు.. నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ! (జన గళం బ్యూరో)

జనన, మరణాల ఆలస్య నమోదుకు వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి: ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు.. నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ! (జన గళం బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల ఆలస్య నమోదు ప్రక్రియపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను ఉటంకిస్తూ జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్-13 నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ శాఖ) శ్రీ ఆర్.పి. సాయిప్రసాద్ గారు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, జనన లేదా మరణం సంభవించిన ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఆలస్యంగా నమోదు చేయాల్సి వస్తే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్), ఆర్డీవో లేదా తహసీల్దారు ఇచ్చే వాస్తవిక నిర్ధారణ ఉత్తర్వులను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

Related News Desk విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)

అదేవిధంగా రెండేళ్లు దాటిన తర్వాత ఆలస్యంగా సమాచారం అందితే, ఆ ప్రాంత అధికార పరిధిలోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ క్షేత్రస్థాయి వాస్తవికతను పరిశీలించి జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో చట్టబద్ధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు అధికారాలు దఖలు పరచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మార్పులకు అనుగుణంగా సంబంధిత సాఫ్ట్‌వేర్, కార్యాలయ పనివిధానాల్లో తక్షణ మార్పులు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)ను ప్రభుత్వం ఆదేశించింది.