కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల నోటీసులు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం September 13, 2026 తెలంగాణ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌రెడ్డితో పాటు పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్ పోలీసులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. […]