బ్రేకింగ్ న్యూస్
75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)
ఆంధ్ర

ఉయ్యూరులో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు అరెస్ట్.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసగించిన కూచిపూడి రాంబాబు అదుపులోకి, మహిళలపై నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ జయకృష్ణ హెచ్చరిక

uyyuru-town-minor-rape-case-accused-arrested-dsp-jayakrishna
ఉయ్యూరులో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు అరెస్ట్.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసగించిన కూచిపూడి రాంబాబు అదుపులోకి, మహిళలపై నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ జయకృష్ణ హెచ్చరిక

జన గళం క్రైమ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పరిధిలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను నమ్మించి మోసగించి, లైంగిక దాడికి పాల్పడిన సాపురం గ్రామానికి చెందిన కూచిపూడి రాంబాబు (23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెను వేధిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఆమె మేజరైన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా కులాన్ని అడ్డంపెట్టి వివాహానికి నిరాకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

బాధితురాలి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బీఎన్‌ఎస్ (BNS), పోక్సో (POCSO) చట్టంతో పాటు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు, ఎస్సై మల్లికాసులు ఈ కేసులో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురి పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే లభించే ఆధారాలను బట్టి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Related News Desk 75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!

ఈ సందర్భంగా గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాల పట్ల పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రేమ, పెళ్లి పేర్లతో బాలికలను మోసగించి లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. వేధింపులు లేదా లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలు ఎలాంటి భయానికి గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ, వారికి అవసరమైన రక్షణ మరియు అండదండలు అందిస్తామని భరోసా కల్పించారు.

Slug: uyyuru-town-minor-rape-case-accused-arrested-dsp-jayakrishna