బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంవిజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశం
జాతీయం

జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

Slug: varupula-subbarao-joins-janasena-pawan-kalyan-pithapuram
జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

జన గళం కాకినాడ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం పిఠాపురంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి సుబ్బారావును పార్టీలోకి ఆహ్వానించారు.

వరుపుల సుబ్బారావుతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఈ చేరికల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Related News Desk స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!

పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. చేరిన నాయకులకు పవన్ కల్యాణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న సమయంలో కాకినాడ జిల్లాలో జరిగిన ఈ చేరికలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.