బ్రేకింగ్ న్యూస్
50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయం50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయం
ఆంధ్ర

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రేపటి కార్యక్రమాలు

Slug: mylavaram-mla-vasantha-krishna-prasad-programmes-september-22-2026
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రేపటి కార్యక్రమాలు

జన గళం ఎన్టీఆర్ జిల్లా డెస్క్: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం సెప్టెంబర్ 22న నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఉదయం 10 గంటలకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. కొండపల్లిలోని అనుమోలు కన్వెన్షన్ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొననున్నారు.

Related News Desk స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!

మధ్యాహ్నం 3 గంటలకు జి.కొండూరు మండలం పినపాక గ్రామంలోని ఎస్సీ ప్రాంతంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కందులపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4.30 గంటలకు ఆత్కూరు గ్రామంలో రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.15 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు జి.కొండూరులో స్మశానవాటికకు వెళ్లే మార్గంలో పులివాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జి.కొండూరులో రజకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.