బ్రేకింగ్ న్యూస్
జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయంఆసియా క్రీడలు 2026: భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం!ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!సెప్టెంబర్ 29 నుంచి బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ విడుదల!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయంఆసియా క్రీడలు 2026: భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం!ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!సెప్టెంబర్ 29 నుంచి బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ విడుదల!
కృష్ణా జిల్లా

న్యాయవాదుల విధుల బహిష్కరణ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

న్యాయవాదుల విధుల బహిష్కరణ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

జన గళం ఎన్టీఆర్ జిల్లా డెస్క్: కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తిరువూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యుడు పోలిశెట్టి హరిబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై అక్రమంగా కేసులు నమోదు చేయకుండా వారి వృత్తిపరమైన హక్కులు, భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Related News Desk కాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!

న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదుల వృత్తిపరమైన భద్రతకు సమగ్ర చట్టపరమైన రక్షణ కల్పించాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధనరావు, కార్యదర్శి కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.