బ్రేకింగ్ న్యూస్
మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!
ఆంధ్ర

రాయచోటిలో ఘనంగా ఎస్ఎంఆర్ రెస్టారెంట్ ప్రారంభం.. ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి

rayachoti-smr-restaurant-inaugurated-by-dr-mandipalli-lakshmi-prasad-reddy
రాయచోటిలో ఘనంగా ఎస్ఎంఆర్ రెస్టారెంట్ ప్రారంభం.. ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు బైపాస్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్ఎంఆర్ రెస్టారెంట్’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి రెస్టారెంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణ ప్రజలకు, వాహనదారులకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార నాణ్యత, వినియోగదారుల సంతృప్తికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పాలని, సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Related News Desk మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!

పట్టణంలో సరికొత్త హంగులతో హోటల్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు మెరుగైన సేవలందించడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వాణిజ్య వర్గాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

Slug: rayachoti-smr-restaurant-inaugurated-by-dr-mandipalli-lakshmi-prasad-reddy