బ్రేకింగ్ న్యూస్
నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!
ఆంధ్ర

మచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన బండి రామకృష్ణ, వీర వెంకట గురుమూర్తి

machilipatnam-gandhi-jayanti-bandi-ramakrishna-gurumurthy
మచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన బండి రామకృష్ణ, వీర వెంకట గురుమూర్తి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీర వెంకట గురుమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపి బ్రిటిష్ పాలనపై పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని నాయకులు కొనియాడారు. అటువంటి మహానుభావుడు ఒకానొక సందర్భంలో బందరును సందర్శించడం ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు.

అహింసా మార్గంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం వంటి పద్ధతులను ఆయుధంగా మలచి బ్రిటిష్ వారిపై గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిందని వక్తలు గుర్తుచేశారు. జాతిపిత చూపిన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. గ్రామ స్వరాజ్యం, పారదర్శక పాలన మరియు ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.

Related News Desk నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, నాయకులు కొక్కు లక్ష్మణ, ఉడుముల బుజ్జి, పెద్దసింగు చిరంజీవి, కటికల సుబ్బారావు, బత్తిన వెంకటస్వామి, బత్తిన నాగభూషణం, వేముల చక్రి, మంత్రి పృద్వి, వేముల వెంకటేశ్వరరావు, అనుమకొండ సాయికిరణ్, కందుల ఫణి, పోతన వంశీ నాయుడు, ఏడుంబాకుల వాసు, గంపల కృష్ణ, దేవనూరి వీరబాబు, బచ్చు రాజేష్, నూకల సాయి గణేష్, కొండిశెట్టి గోపాల్, తోట పవన్, జొన్నల ప్రసాద్, కోలపల్లి గణేష్, పాతపాటి నాగరాజు, పాతపాటి రేణుకరావు, గంపల కౌశిక్, తోట రాజేష్, పినిశెట్టి వేణు, బీరం సుదర్శన్, నరహరిశెట్టి రామ్ జ్యోతి, కూనపు రెడ్డి సురేష్, కరీం శెట్టి త్రినాథ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.

Slug: machilipatnam-gandhi-jayanti-bandi-ramakrishna-gurumurthy