బ్రేకింగ్ న్యూస్
పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!అవనిగడ్డలో శ్రీ లంకమ్మ తల్లి దసరా శరన్నవరాత్రోత్సవాల వైభవం: అక్టోబర్ 11 నుంచి వేడుకలు ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ పాలకమండలి!పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!అవనిగడ్డలో శ్రీ లంకమ్మ తల్లి దసరా శరన్నవరాత్రోత్సవాల వైభవం: అక్టోబర్ 11 నుంచి వేడుకలు ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ పాలకమండలి!
ఆంధ్ర

హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!

Slug: rajampeta-jana-sena-yallatooru-srinivasa-raju-felicitates-hastavaram-cherlopalli-smc-members
హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!

​రచన: జన గళం రాజంపేట డెస్క్: ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల (SMC) పాత్ర ఎంతో కీలకమని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. రాజంపేట రూరల్ పరిధిలోని హస్తవరం, చెర్లోపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ వైస్ చైర్మన్ అరవ నారాయణ, కమిటీ సభ్యురాలు పూసల దేవి మల్లేశ్వరి శనివారం విజయ నరసింహారాజు ఆధ్వర్యంలో యల్లటూరు శ్రీనివాసరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు నూతన కమిటీ ప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపరచడంలో కమిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవ, జగదీష్ కుమార్ రాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Related News Desk పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!