బ్రేకింగ్ న్యూస్
పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!అవనిగడ్డలో శ్రీ లంకమ్మ తల్లి దసరా శరన్నవరాత్రోత్సవాల వైభవం: అక్టోబర్ 11 నుంచి వేడుకలు ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ పాలకమండలి!పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!హస్తవరం, చెర్లోపల్లి హైస్కూల్ స్కూల్ కమిటీ ప్రతినిధులకు యల్లటూరు శ్రీనివాసరాజు ఘన సన్మానం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్ర కీలకం!సమైఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం: హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక సదస్సు.. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్న సమైఖ్య ప్రతినిధి బృందం!కరువు ప్రకటన ప్రచార విజయమా? ప్రభుత్వ వైఫల్యమా?: రైతు కన్నీటిని ప్రచారంగా మార్చుకోవద్దు.. అన్నదాతకు కావలసింది కరువు సర్టిఫికెట్ కాదు, పక్కా పరిహారం: ఎస్వీ బాబు సమ్మెట ఘాటు ప్రశ్నలు!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త పద్మావతి ఠాగూర్!ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్యవేక్షణ: క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఆలయ ధర్మకర్త!అవనిగడ్డలో శ్రీ లంకమ్మ తల్లి దసరా శరన్నవరాత్రోత్సవాల వైభవం: అక్టోబర్ 11 నుంచి వేడుకలు ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ పాలకమండలి!
రాజకీయం

దివంగత నటుడు ఏవీఎస్ కుటుంబానికి ఎవరికీ తెలియకుండా సాయం చేసిన పవన్ కళ్యాణ్.. ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు

pawan-kalyan-secret-help-to-comedian-avs-family
దివంగత నటుడు ఏవీఎస్ కుటుంబానికి ఎవరికీ తెలియకుండా సాయం చేసిన పవన్ కళ్యాణ్.. ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు

జనగళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమందికి తనదైన శైలిలో అండగా నిలుస్తున్న ప్రముఖ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సాధారణంగా కొందరు తాము చేసే సహాయాన్ని నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని ఆశపడతారు, మరికొందరు శిలాఫలకాలపై పేర్లు రాయించుకుని ఆనందిస్తారు. కానీ, నిజమైన దాతత్వం అనేది ఎవరికీ తెలియకుండా నిశ్సబ్దంగా సాగిపోతుందనడానికి పవన్ కళ్యాణ్ ఆచరణే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. దివంగత ప్రముఖ హాస్యనటుడు మరియు దర్శకుడు ఏవీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆయన వైద్యం కోసం అయిన భారీ ఖర్చును పవన్ కళ్యాణ్ స్వయంగా ఎవరికీ తెలియకుండా చెల్లించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఏవీఎస్ కూతురు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్న గారి లివర్ మార్పిడి మరియు ఇతర వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రిలో సుమారు అరవై ఐదు లక్షల రూపాయల బిల్లు అయింది. ఆ క్లిష్ట పరిస్థితిలో కుటుంబం తీవ్రమైన ఆందోళనలో ఉన్న సమయంలో, పవన్ కళ్యాణ్ ఎవరికీ ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా ఆసుపత్రికి వచ్చి ఆ బిల్లు పూర్తి మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆ సహాయం చేసింది ఎవరో కూడా ఆ కుటుంబానికి వెంటనే తెలియకపోవడం విశేషం. కొన్నేళ్ల పాటు ఈ విషయం గుప్తంగానే ఉండిపోగా, ఇటీవల ఏవీఎస్ కుమార్తె స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Related News Desk కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: రంగా బొమ్మ సెంటర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!

తాము చేసిన సహాయాన్ని ప్రచారం చేసుకునేందుకు ఇష్టపడని పవన్ కళ్యాణ్ నైతిక విలువలు, ఆయన విశాల హృదయం ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో కదిలిస్తున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తోటి కళాకారులకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆయన అందిస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేనివి. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గుణమున్న నాయకుడిని ఎవరూ విమర్శించలేరని, నిజమైన ధనవంతుడు అంటే డబ్బున్నవాడు కాదని, మంచి మనసున్న వాడే అని అభిమానులు కొనియాడుతున్నారు. ఏవీఎస్ కుటుంబానికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ శైలి తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Slug: pawan-kalyan-secret-help-to-comedian-avs-family