బ్రేకింగ్ న్యూస్
జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుజీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్ర

ప్రొద్దుటూరులో కెమికల్స్‌తో ధనియాల పొడి తయారీ గుట్టురట్టు.. రూ. 1.48 కోట్ల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

proddatur-coriander-powder-adulteration-vigilance-raids
ప్రొద్దుటూరులో కెమికల్స్‌తో ధనియాల పొడి తయారీ గుట్టురట్టు.. రూ. 1.48 కోట్ల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

జన గళం క్రైమ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ దందాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు ముడి ధనియాలను ప్రొద్దుటూరుకు తరలించి, వాటికి హానికరమైన కెమికల్స్ కలిపి ధనియాల పొడిగా మారుస్తున్న అక్రమ ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున కల్తీ సరుకును స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

ప్రొద్దుటూరులోని మండి బజార్ ప్రాంతంలో ఉన్న జ్యోతి ప్రాసెసింగ్ యూనిట్‌లో ఈ కల్తీ తంతు యథేచ్ఛగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు పక్కా సమాచారం అదందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ యూనిట్‌పై ఆకస్మికంగా దాడులు చేసి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి ధనియాలకు రసాయనాలు కలుపుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా పొడి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 1.48 కోట్ల విలువైన ధనియాలు మరియు ప్రాసెసింగ్ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related News Desk జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)

ఈ అక్రమ దందాతో సంబంధం ఉన్న గాజులపల్లి రమేశ్ మరియు వినయ్‌పై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, లాభాల కోసం ఇటువంటి ప్రమాదకరమైన కల్తీ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లోని ఇతర ప్రాసెసింగ్ యూనిట్లపై కూడా నిఘా మరింత కఠినతరం చేస్తామని, ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Slug: proddatur-coriander-powder-adulteration-vigilance-raids