బ్రేకింగ్ న్యూస్
పెనమలూరు జనసేన సమన్వయకర్తగా వడ్డి జీవరత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!పామర్రులో వైసీపీకి భారీ షాక్: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సమక్షంలో టీడీపీలోకి రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి!పెనమలూరు జనసేన సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!నూజివీడు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా పాశం నాగబాబు: అభినందించిన మంత్రి పార్థసారథి, కూటమి నేతలు!గన్నవరం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా గరికిపాటి శివశంకర్ నియామకం: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలుపెడన జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం: జనసైనికుల్లో సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!గుడివాడ అసెంబ్లీ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా సందు పవన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు!ఉయ్యూరులో భాజపా టౌన్ కార్యవర్గ సమావేశం: స్థానిక మున్సిపల్ ఎన్నికలపై సమగ్ర చర్చఉపాధి కల్పనే ధ్యేయంగా జనసేన పార్టీ అడుగులు: దాడిశెట్టి గోపాలం, కొడవకల్లు శ్రీనివాసరావుల వ్యాపారాలకు శ్రీకారంఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!పెనమలూరు జనసేన సమన్వయకర్తగా వడ్డి జీవరత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!పామర్రులో వైసీపీకి భారీ షాక్: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సమక్షంలో టీడీపీలోకి రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి!పెనమలూరు జనసేన సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!నూజివీడు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా పాశం నాగబాబు: అభినందించిన మంత్రి పార్థసారథి, కూటమి నేతలు!గన్నవరం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా గరికిపాటి శివశంకర్ నియామకం: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలుపెడన జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం: జనసైనికుల్లో సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!గుడివాడ అసెంబ్లీ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా సందు పవన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు!ఉయ్యూరులో భాజపా టౌన్ కార్యవర్గ సమావేశం: స్థానిక మున్సిపల్ ఎన్నికలపై సమగ్ర చర్చఉపాధి కల్పనే ధ్యేయంగా జనసేన పార్టీ అడుగులు: దాడిశెట్టి గోపాలం, కొడవకల్లు శ్రీనివాసరావుల వ్యాపారాలకు శ్రీకారంఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!
ఆంధ్ర

ఓటు హక్కుకు తాళం వేయొద్దు: 46.62 లక్షల పేర్ల పరిశీలనపై నిలదీత!

ap-voter-list-revision-sir-process-46-lakh-votes-verification-press-meet
ఓటు హక్కుకు తాళం వేయొద్దు: 46.62 లక్షల పేర్ల పరిశీలనపై నిలదీత!

జన గళం ప్రత్యేక ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం ఓటు మాత్రమే కాదని, అది సామాన్య పౌరుడి గొంతుక అని, అలాంటి హక్కును కాలరాసే విధంగా ఓటర్ల తొలగింపు ప్రక్రియ సాగకూడదని పౌర హక్కుల వేదిక తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర సమాచార సమీక్ష (ఎస్ఐఆర్) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 46.62 లక్షల పేర్ల తొలగింపు, పునఃపరిశీలన జరుగుతున్న తీరుపై విలేకరుల సమావేశంలో ఘాటు ప్రశ్నలు సంధించారు. చనిపోయిన వారివి, నకిలీ పేర్ల ఏరివేతను ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ పొరపాటున కూడా ఏ ఒక్క అర్హత కలిగిన భారత పౌరుడి ఓటు రద్దు కాకూడదని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ఇతర నగరాలకు వెళ్లిన కార్మికులు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలు తనిఖీల సమయంలో ఇంట్లో లేనంత మాత్రాన వారి పేర్లను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇళ్లకు తాళాలు పడితే పౌరుల హక్కులకు తాళం వేస్తారా అని ప్రశ్నిస్తూ, ఒకవేళ పొరపాటున అర్హుడైన పౌరుడి ఓటు తొలగిస్తే ఆ బాధ్యత ఎవరిదో ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలగింపులకు గల కారణాలను ముందస్తుగా తెలియజేయాలని, అభ్యంతరాల నమోదుకు తగిన సమయం ఇవ్వాలని, పునఃపరిశీలన ప్రక్రియ అత్యంత సులభంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.

Related News Desk పెనమలూరు జనసేన సమన్వయకర్తగా వడ్డి జీవరత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!


​Slug: ap-voter-list-revision-sir-process-46-lakh-votes-verification-press-meet