బ్రేకింగ్ న్యూస్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యురాలిగా శ్రీమతి తిరుపతి అనూష నియామకం: హృదయపూర్వక అభినందనలు !విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా శ్రీమతి రావి సౌజన్య నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!విజయవాడ ఈస్ట్ స్థానిక ఎన్నికల ‘నిర్వాహక్ దళ్’ సభ్యుడిగా గుండు రాము నియామకం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేతలకు కృతజ్ఞతలు!విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా బొలిశెట్టి వంశీ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మండలి రాజేష్ నియామకం: పార్టీ శ్రేణుల ఘన స్వాగతం, హర్షాతిరేకాలు!నాగాయలంకలో నాగబాబు పర్యటన సన్నాహాలు: సంగమేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలించిన మండలి వెంకట్రామ్!తిరువూరు అసెంబ్లీ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటన: సమన్వయకర్తగా రావుల రాజేంద్ర ప్రసాద్ నియామకం!భావోద్వేగాల నిశ్శబ్ద సంగ్రామం: మానవ సంబంధాల లోతులను స్పృశించే ఆలోచనాత్మక సందేశం!స్థానిక సమరానికి జనసేన పక్కా వ్యూహం: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేషన్ కమిటీల నియామకం!వడ్డేశ్వరం బైపాస్ వద్ద ‘శ్రీ అమ్మ వరాహి AIIMS ఆటో స్టాండ్’ ప్రారంభం: జెండా ఆవిష్కరించి ప్రారంభించిన APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యురాలిగా శ్రీమతి తిరుపతి అనూష నియామకం: హృదయపూర్వక అభినందనలు !విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా శ్రీమతి రావి సౌజన్య నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!విజయవాడ ఈస్ట్ స్థానిక ఎన్నికల ‘నిర్వాహక్ దళ్’ సభ్యుడిగా గుండు రాము నియామకం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేతలకు కృతజ్ఞతలు!విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా బొలిశెట్టి వంశీ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మండలి రాజేష్ నియామకం: పార్టీ శ్రేణుల ఘన స్వాగతం, హర్షాతిరేకాలు!నాగాయలంకలో నాగబాబు పర్యటన సన్నాహాలు: సంగమేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలించిన మండలి వెంకట్రామ్!తిరువూరు అసెంబ్లీ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటన: సమన్వయకర్తగా రావుల రాజేంద్ర ప్రసాద్ నియామకం!భావోద్వేగాల నిశ్శబ్ద సంగ్రామం: మానవ సంబంధాల లోతులను స్పృశించే ఆలోచనాత్మక సందేశం!స్థానిక సమరానికి జనసేన పక్కా వ్యూహం: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేషన్ కమిటీల నియామకం!వడ్డేశ్వరం బైపాస్ వద్ద ‘శ్రీ అమ్మ వరాహి AIIMS ఆటో స్టాండ్’ ప్రారంభం: జెండా ఆవిష్కరించి ప్రారంభించిన APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!
అమరావతి

నూజివీడు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా పాశం నాగబాబు: అభినందించిన మంత్రి పార్థసారథి, కూటమి నేతలు!

నూజివీడు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా పాశం నాగబాబు: అభినందించిన మంత్రి పార్థసారథి, కూటమి నేతలు!

​జన గళం నూజివీడు బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జనసేన పార్టీ తన క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా జనసేన సీనియర్ నాయకుడు పాశం నాగబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారితో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు నాగబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తనపై విశ్వాసంతో గురుతర బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌లకు పాశం నాగబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నూజివీడు నియోజకవర్గంలో కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల సంపూర్ణ విజయానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Related News Desk విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా శ్రీమతి రావి సౌజన్య నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!