బ్రేకింగ్ న్యూస్
తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లుతిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు
అమరావతి

ఇది జనసైనికుల ఆత్మగౌరవ సభ.. కూటమికి తూట్లు పొడిస్తే ఊరుకోం: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

ఇది జనసైనికుల ఆత్మగౌరవ సభ.. కూటమికి తూట్లు పొడిస్తే ఊరుకోం: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

​జన గళం అవనిగడ్డ బ్యూరో: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపాయి. ఇది ఎవరినీ కించపరిచే సభ కాదని, పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన “జనసైనికుల ఆత్మగౌరవ సభ” అని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతివంతమైన పాలన అందిస్తుంటే.. నియోజకవర్గంలో నలుగురైదుగురు టీడీపీ నాయకులు కూటమి సమన్వయాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి పరిపాలనలో జోక్యం చేసుకుంటూ, మంత్రి నారా లోకేష్ పేరును వాడుకుంటూ అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని, రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్న అధికారులను భయపెడుతూ లోకేష్ పేరును భ్రష్టు పట్టిస్తున్నాడని నిప్పులు చెరిగారు. తాను శంకుస్థాపన చేసిన రోడ్డుకే మరో నేత వచ్చి శంకుస్థాపన చేసిన ఘటనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సీట్ల కోసం ఎవరినీ యాచించదని, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికైనా టీడీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టి కూటమి జెండాను ఎగరేసేలా సహకరించాలని పిలుపునిచ్చారు.

Related News Desk తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు