బ్రేకింగ్ న్యూస్
ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!కృత్తివెన్ను మాజీ ఎంపీపీ వలవల సత్యనారాయణ కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!కృత్తివెన్ను మాజీ ఎంపీపీ వలవల సత్యనారాయణ కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!
అమరావతి

మంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ

మంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాజధాని ప్రాంతం మంగళగిరి వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా రాధాకృష్ణకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

​రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన రోజే ఈ కీలక రాజకీయ చేరిక చోటుచేసుకోవడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి వ్యూహంలో భాగంగా, జనసేన పార్టీ తరఫున మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. నగరంలో వంగవీటి కుటుంబానికి ఉన్న బలమైన ప్రజాభిమానం, కేడర్ బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News Desk ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!

​వంగవీటి రాధా చేరికతో విజయవాడ కార్పొరేషన్ పోరులో కూటమికి తిరుగులేని ఆధిక్యం లభిస్తుందని జనసేన వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ పేరు తెరపైకి రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు నగరవ్యాప్తంగా మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.