బ్రేకింగ్ న్యూస్
పెడనలో వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ: ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత సమక్షంలో జనసేనలోకి మాజీ ఛైర్‌పర్సన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి.. కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటన!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుర్గగుడి పాలకమండలి భేటీ: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్, సభ్యులు!మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో గన్నవరం జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు!నందిగామలో స్థానిక సమరానికి కూటమి సమన్వయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో జనసేన ఎన్నికల కమిటీ కీలక భేటీ!రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!పెడనలో వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ: ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత సమక్షంలో జనసేనలోకి మాజీ ఛైర్‌పర్సన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి.. కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటన!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుర్గగుడి పాలకమండలి భేటీ: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్, సభ్యులు!మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో గన్నవరం జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు!నందిగామలో స్థానిక సమరానికి కూటమి సమన్వయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో జనసేన ఎన్నికల కమిటీ కీలక భేటీ!రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!
అమరావతి

ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!

Slug: machilipatnam-mp-vallabhaneni-balashowry-key-meeting-with-penamaluru-janasena-coordinators
ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!

​జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల సమరానికి జనసేన పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు శ్రీ నెరుసు కృష్ణ ఆంజనేయులు, శ్రీ బొల్లం వీరన్ కుమార్, శ్రీ వడ్డీ జీవలతో పాటు సమన్వయ దళ్ సభ్యులు, జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ, ప్రస్తుత క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, బలమైన అభ్యర్థుల ఎంపికపై ఎంపీతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, అనుసరించాల్సిన వ్యూహాత్మక విధివిధానాలపై వల్లభనేని బాలశౌరి నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్డీయే కూటమి శ్రేణులను కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Related News Desk పెడనలో వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ: ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత సమక్షంలో జనసేనలోకి మాజీ ఛైర్‌పర్సన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి.. కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటన!