బ్రేకింగ్ న్యూస్
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం: భారతీయ సినిమాకు తీరని లోటని వెల్లడిరైతులకు బాబు లక్ష మోసాలు: వైఎస్‌ జగన్‌ విమర్శలు123 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించి ఆర్థిక సంఘం నిధులు రాబడతాం: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వేల కోట్ల నిధుల నష్టం.. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజం!రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌‌గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం: రూ.1 లక్ష కోట్ల బృహత్ ప్రణాళికతో అన్నదాతల జీవితాల్లో సరికొత్త వెలుగులు.. భవానీ రవికుమార్ హర్షం!మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ?: కుటుంబ వారసత్వ రాజకీయాల్లో 32 ఏళ్ల ఎమ్మెల్యే పదవుల లెక్క తేల్చండి.. పేర్ని, కొల్లు కుటుంబాలకు కోన నాగార్జున సూటి ప్రశ్న!సమాఖ్య 2026: వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. అక్టోబర్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!సింగీతం శ్రీనివాసరావు అస్తమయం: చిత్ర పరిశ్రమకు తీరని లోటన్న మెగాస్టార్ చిరంజీవి!భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీరని లోటు: ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూత.. ప్రయోగాల రారాజుకు సినీ, రాజకీయ లోకం కన్నీటి నివాళి!కృష్ణా జిల్లాలో కూటమికి పెరుగుతున్న సవాళ్లు: ‘రైజ్’ పొలిటికల్ ఎక్స్‌రే 2026 గ్రౌండ్ రిపోర్ట్ విడుదల.. పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డలలో అలర్ట్!గోమాతకు ఏ ఆహారం పెడితే ఎలాంటి ఫలితం? 22 విశేష ఫలితాలు ఇవే!సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం: భారతీయ సినిమాకు తీరని లోటని వెల్లడిరైతులకు బాబు లక్ష మోసాలు: వైఎస్‌ జగన్‌ విమర్శలు123 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించి ఆర్థిక సంఘం నిధులు రాబడతాం: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వేల కోట్ల నిధుల నష్టం.. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజం!రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌‌గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం: రూ.1 లక్ష కోట్ల బృహత్ ప్రణాళికతో అన్నదాతల జీవితాల్లో సరికొత్త వెలుగులు.. భవానీ రవికుమార్ హర్షం!మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ?: కుటుంబ వారసత్వ రాజకీయాల్లో 32 ఏళ్ల ఎమ్మెల్యే పదవుల లెక్క తేల్చండి.. పేర్ని, కొల్లు కుటుంబాలకు కోన నాగార్జున సూటి ప్రశ్న!సమాఖ్య 2026: వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. అక్టోబర్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!సింగీతం శ్రీనివాసరావు అస్తమయం: చిత్ర పరిశ్రమకు తీరని లోటన్న మెగాస్టార్ చిరంజీవి!భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీరని లోటు: ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూత.. ప్రయోగాల రారాజుకు సినీ, రాజకీయ లోకం కన్నీటి నివాళి!కృష్ణా జిల్లాలో కూటమికి పెరుగుతున్న సవాళ్లు: ‘రైజ్’ పొలిటికల్ ఎక్స్‌రే 2026 గ్రౌండ్ రిపోర్ట్ విడుదల.. పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డలలో అలర్ట్!గోమాతకు ఏ ఆహారం పెడితే ఎలాంటి ఫలితం? 22 విశేష ఫలితాలు ఇవే!
ఆంధ్ర

రైతులకు బాబు లక్ష మోసాలు: వైఎస్‌ జగన్‌ విమర్శలు

రైతులకు బాబు లక్ష మోసాలు: వైఎస్‌ జగన్‌ విమర్శలు

జన గళం రాజకీయ డెస్క్: రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రకటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చంద్రబాబును విమర్శించారు. పంటలకు ధరలు లేక, తోటలు ఎండిపోతున్న రైతులకు తక్షణ భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిధుల కేటాయింపులు, ప్రాజెక్టు అమలు వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.