బ్రేకింగ్ న్యూస్
విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!​విజయవాడ 22వ డివిజన్‌లో జనసేన దూకుడు.. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న గాదిరెడ్డి అమ్ములు, గాదిరెడ్డి ఝాన్సీ రాణి!మహిళా సాధికారతకు ‘సరస్ మేళా-2026’ నిదర్శనం.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!విజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల సమన్వయ కమిటీకి గుండు రాము శుభాకాంక్షలు.. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం!విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీకి న్యాయ సలహాదారుగా బసు నంచారయ్య నియామకం.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ!కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల విలువైన నవరత్న ఖచిత బంగారు కిరీటం కానుక.. శ్రీకాకుళం దాతల భక్తి ప్రపత్తులు!​స్థానిక సమరానికి జనసేన అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆశావహులకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకే తుది గడువు!స్థానిక సమరానికి న్యాయపరమైన అడ్డంకి: రిజర్వేషన్ల జీవోలపై హైకోర్టులో పిల్.. ఎన్నికల నిలిపివేతకు పిటిషనర్ అభ్యర్థనస్థానిక ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ను కలిసిన కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరి రామ్.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ!​విజయవాడ 22వ డివిజన్‌లో జనసేన దూకుడు.. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న గాదిరెడ్డి అమ్ములు, గాదిరెడ్డి ఝాన్సీ రాణి!మహిళా సాధికారతకు ‘సరస్ మేళా-2026’ నిదర్శనం.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!విజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల సమన్వయ కమిటీకి గుండు రాము శుభాకాంక్షలు.. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం!
అమరావతి

విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యునిగా రావి శ్రీనివాస్ ఎంపిక.. పార్టీ పటిష్టతే ధ్యేయమని స్పష్టీకరణ

విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యునిగా రావి శ్రీనివాస్ ఎంపిక.. పార్టీ పటిష్టతే ధ్యేయమని స్పష్టీకరణ

​జన గళం బ్యూరో, విజయవాడ: విజయవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యునిగా రావి శ్రీనివాస్‌ను నియమించారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

​తన నియామకంపై రావి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేస్తూ.. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలను, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలు, ప్రజా కార్యక్రమాల్లో నిర్వాహక దళ్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని చెప్పారు.

Related News Desk విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త వంగవీటి రాధాతో జనసేన నేతల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై మర్యాదపూర్వక చర్చ!

​రావి శ్రీనివాస్ నియామక సమాచారం వెలువడటంతో నియోజకవర్గ పరిధిలోని పలువురు సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.