బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి. మాధవికి జనసేన అధికారిక ‘బి-ఫామ్’ అందజేత: సామినేని ఉదయభాను సమక్షంలో పత్రాలు అందజేసిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు!కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో విజయలక్ష్మి బూరగడ్డ: మహిళా రిజర్వేషన్‌తో తెరపైకి మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ సతీమణి పేరు.. అధిష్టానం పరిశీలనలో కీలక అంశాలు!పల్లెపండుగ రోడ్డు ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం: బాధ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ఆదేశం!విజయవాడ 39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటా ప్రచారం: కార్పొరేటర్ అభ్యర్థిగా తిరుపతి అనూష విస్తృత పర్యటన.. మేయర్‌గా వంగవీటి రాధా, కార్పొరేటర్‌గా తనను గెలిపించాలని విజ్ఞప్తి!కూచిపూడి నృత్య రంగంలో సరికొత్త చరిత్ర: 12 ఏళ్ల వయసులోనే 12 ప్రపంచ రికార్డుల దిశగా బేబీ రుంకీ వైష్ణవి అద్భుత ప్రదర్శన!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు: కులాల చిచ్చుకు తావులేకుండా తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పిలుపు!ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరిని పరామర్శించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆసుపత్రికి పయనం!నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు స్వీకరించిన కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు: స్థానిక సమరంలో కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ!​తిరువూరు కూటమిలో సోషల్ మీడియా రచ్చ: జనసేన చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద స్టేటస్.. రగులుతున్న రాజకీయ దుమారం!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుతిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి. మాధవికి జనసేన అధికారిక ‘బి-ఫామ్’ అందజేత: సామినేని ఉదయభాను సమక్షంలో పత్రాలు అందజేసిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు!కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో విజయలక్ష్మి బూరగడ్డ: మహిళా రిజర్వేషన్‌తో తెరపైకి మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ సతీమణి పేరు.. అధిష్టానం పరిశీలనలో కీలక అంశాలు!పల్లెపండుగ రోడ్డు ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం: బాధ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ఆదేశం!విజయవాడ 39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటా ప్రచారం: కార్పొరేటర్ అభ్యర్థిగా తిరుపతి అనూష విస్తృత పర్యటన.. మేయర్‌గా వంగవీటి రాధా, కార్పొరేటర్‌గా తనను గెలిపించాలని విజ్ఞప్తి!కూచిపూడి నృత్య రంగంలో సరికొత్త చరిత్ర: 12 ఏళ్ల వయసులోనే 12 ప్రపంచ రికార్డుల దిశగా బేబీ రుంకీ వైష్ణవి అద్భుత ప్రదర్శన!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు: కులాల చిచ్చుకు తావులేకుండా తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పిలుపు!ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరిని పరామర్శించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆసుపత్రికి పయనం!నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు స్వీకరించిన కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు: స్థానిక సమరంలో కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ!​తిరువూరు కూటమిలో సోషల్ మీడియా రచ్చ: జనసేన చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద స్టేటస్.. రగులుతున్న రాజకీయ దుమారం!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలు
రాజకీయం

పెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!

పెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!

​జన గళం పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘం సాధారణ ఎన్నికల సమరంలో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. పెడన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి జనసేన పార్టీ అధికారిక అభ్యర్థినిగా శ్రీమతి బళ్ల జ్ఞాన లింగ జ్యోత్స్నారాణి (W/o కోట గంగయ్య – దేవాంగ, బీసీ-బి చేనేత వర్గం) నామినేషన్ దాఖలు చేయగా, ఆమెకు డమ్మీ అభ్యర్థిగా శ్రీమతి భట్టా మౌనిక (W/o గణేష్ – దేవాంగ, బీసీ-బి చేనేత వర్గం) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

​మరోవైపు పెడన మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా జనసేన పార్టీ తరఫున పలువురు కీలక నేతలు నామినేషన్లు వేశారు. సామాజిక సమీకరణాలు, ప్రజాబలాన్ని సమతుల్యం చేస్తూ ఎంపిక చేసిన ఈ అభ్యర్థుల నామినేషన్లతో పట్టణంలో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

Related News Desk కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో విజయలక్ష్మి బూరగడ్డ: మహిళా రిజర్వేషన్‌తో తెరపైకి మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ సతీమణి పేరు.. అధిష్టానం పరిశీలనలో కీలక అంశాలు!

​వార్డుల వారీగా జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు:

  • ​3వ వార్డు: శ్రీమతి కమ్మగంటి శారదాదేవి (ఎస్సీ – మాల)
  • ​4వ వార్డు: శ్రీమతి నిప్పులేటి లలితాదేవి (ఓసీ – కాపు)
  • ​8వ వార్డు: శ్రీమతి కోలపల్లి నాగ గౌతమీదేవి (ఓసీ – కాపు)
  • ​10వ వార్డు: శ్రీమతి తోట కరీష్మా (ఓసీ – కాపు)
  • ​13వ వార్డు: శ్రీ బళ్ల కోట గంగయ్య (దేవాంగ – బీసీ-బి)
  • ​17వ వార్డు: శ్రీమతి సయ్యద్ ఫర్వా (ముస్లిం మైనార్టీ)

​చైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని పెడన మున్సిపాలిటీపై జనసేన-కూటమి జెండాను ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.