బ్రేకింగ్ న్యూస్
హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టతహనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత
తెలంగాణ

ఫోన్‌ రిపేర్‌ కోసం వచ్చి.. రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

ఫోన్‌ రిపేర్‌ కోసం వచ్చి.. రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

సెల్‌ఫోన్‌ రిపేర్‌ కోసం వచ్చిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి.హేమదుర్గ (26) ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచేస్తోంది.

తన సెల్‌ఫోన్‌ రిపేర్‌ కోసం ఆఫీస్‌లో పర్మిషన్‌ తీసుకుని అమీర్‌పేటకు ర్యాపిడో బైక్‌పై బయలుదేరింది.

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదన

అమీర్‌పేట బిగ్‌బజార్‌ వెనుక గేట్‌ సమీపంలోకి రాగానే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో హేమదుర్గ అక్కడికక్కడే మృతిచెందింది.

బస్సు డ్రైవర్‌ షేక్‌ అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.