కష్టకాలంలో కార్యకర్త కుటుంబానికి కొండంత అండ: దివంగత కార్యకర్త మంద శ్రీనివాస్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేత.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొండా ఉమా!
జన గళం విజయవాడ సెంట్రల్ బ్యూరో: పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని మరోసారి […]
