కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకు పూర్తి అప్రమత్తత అవసరం: కందుకూరి కళ్యాణ మండపంలో ఏజెంట్లకు వంగవీటి రాధాకృష్ణ దిశానిర్దేశం (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికల ఫలితాల వేళ ఆసన్నమైన నేపథ్యంలో కూటమి కీలక కార్యాచరణ చేపట్టింది. […]
