విజయవాడ 42వ డివిజన్‌లో ఉద్రిక్తత: సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వద్ద జనసేన ఏజెంట్లను బయటకు పంపిన పోలీసులు.. తీవ్ర ఆగ్రహం (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్‌లో […]
