ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది: తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం తెనాలి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ […]
