కోనసీమలో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో జనసేన కార్యకర్త మృతి, కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని బెండమూర్లంక గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జనసేన […]
