అవనిగడ్డలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: చల్లపల్లి వాసులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నాయకులు మండలి వెంకట్రామ్!
జన గళం అవనిగడ్డ/చల్లపల్లి డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. మంగళవారం అవనిగడ్డలోని శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో […]
