బ్రేకింగ్ న్యూస్
నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతినేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతి
రాజకీయం

పెడన మున్సిపాలిటీలో 28 వార్డులుగా పునర్విభజన ప్రతిపాదన: నోటీస్ బోర్డుల్లో ముసాయిదా వివరాలు

pedana-municipality-ward-delimitation-28-wards-proposal-public-notice
పెడన మున్సిపాలిటీలో 28 వార్డులుగా పునర్విభజన ప్రతిపాదన: నోటీస్ బోర్డుల్లో ముసాయిదా వివరాలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. పరిపాలనా సౌలభ్యం మరియు జనాభా ప్రాతిపదికన పెడన మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు వార్డుల స్థానంలో కొత్తగా ఇరవై ఎనిమిది వార్డులుగా పునర్విభజించేందుకు పురపాలక పరిపాలన శాఖ డైరెక్టర్ మరియు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వార్డుల సరిహద్దుల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసి అధికారిక పరిశీలనకు ఉంచారు.

Related News Desk నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథి

​పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక ప్రజల సమాచారం, పరిశీలన నిమిత్తం పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులపై ఈ వివరాలను ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ ముసాయిదాను పరిశీలించి వార్డుల సరిహద్దులు, వివరాలపై అవగాహన చేసుకోవాలని సూచించారు.