బ్రేకింగ్ న్యూస్
సత్తెనపల్లిలో కల్యాణి వైన్ షాపుపై భగ్గుమన్న మహిళలు: కోర్టును ఆశ్రయించిన స్థానికులు.. అధికారులకు అర్జెంట్ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం! వివరాలు వెల్లడించిన ప్రముఖ న్యాయవాది సాంబశివరావు!అడెనోమైయోసిస్ ఉన్నా 22 ఏళ్ల తర్వాత సహజ గర్భధారణ సాధ్యమైంది ఎలా?: విజయవాడ డా. వై.ఎస్. బాబు ట్రస్ట్ క్లినిక్‌లో అద్భుత వైద్య ఫలితం!మత్స్యకార సేవలో కూటమి ప్రభుత్వం’: చినగొల్లపాలెం దీవిలో బోట్ లైసెన్సులు అందజేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.. బంటుమిల్లిలో జాతీయ పోషకాహార ముగింపు వేడుకలు!ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న మెహర్ రమేష్, సామినేని ఉదయభాను: అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు!జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు: పవన్ కళ్యాణ్ స్వీయ పర్యవేక్షణలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీలకు అడ్ హాక్ కమిటీలు.. విజయవాడ మినహా మిగిలినవి రేపు విడుదల!రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా యర్నాగుల శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వాలి: అధిష్ఠానాన్ని కోరుతున్న జనసైనికులు, వీర మహిళలు!ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం: సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం.. రూ. 100, 300, 500 టికెట్లు రద్దు చేసి ఉచిత దర్శనం!మచిలీపట్నంలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం.. రేపు నందివాడ మండల బాధితుల పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసిన కృష్ణా జిల్లా పోలీసులువిజయవాడలో ఘనంగా JSTUC ఆటో స్టాండ్ ప్రారంభం.. స్వయంగా ఆటో నడిపి కార్మికుల్లో ఉత్సాహం నింపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభానుబంటుమిల్లిలో ప్రమాదవశాత్తూ ఢీకొన్న రెండు బైకులు.. చెలరేగిన మంటలతో పూర్తిగా దగ్ధమైన వాహనాలు, సుమారు రూ.2.90 లక్షల ఆస్తినష్టంసత్తెనపల్లిలో కల్యాణి వైన్ షాపుపై భగ్గుమన్న మహిళలు: కోర్టును ఆశ్రయించిన స్థానికులు.. అధికారులకు అర్జెంట్ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం! వివరాలు వెల్లడించిన ప్రముఖ న్యాయవాది సాంబశివరావు!అడెనోమైయోసిస్ ఉన్నా 22 ఏళ్ల తర్వాత సహజ గర్భధారణ సాధ్యమైంది ఎలా?: విజయవాడ డా. వై.ఎస్. బాబు ట్రస్ట్ క్లినిక్‌లో అద్భుత వైద్య ఫలితం!మత్స్యకార సేవలో కూటమి ప్రభుత్వం’: చినగొల్లపాలెం దీవిలో బోట్ లైసెన్సులు అందజేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.. బంటుమిల్లిలో జాతీయ పోషకాహార ముగింపు వేడుకలు!ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న మెహర్ రమేష్, సామినేని ఉదయభాను: అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు!జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు: పవన్ కళ్యాణ్ స్వీయ పర్యవేక్షణలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీలకు అడ్ హాక్ కమిటీలు.. విజయవాడ మినహా మిగిలినవి రేపు విడుదల!రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా యర్నాగుల శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వాలి: అధిష్ఠానాన్ని కోరుతున్న జనసైనికులు, వీర మహిళలు!ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం: సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం.. రూ. 100, 300, 500 టికెట్లు రద్దు చేసి ఉచిత దర్శనం!మచిలీపట్నంలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం.. రేపు నందివాడ మండల బాధితుల పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసిన కృష్ణా జిల్లా పోలీసులువిజయవాడలో ఘనంగా JSTUC ఆటో స్టాండ్ ప్రారంభం.. స్వయంగా ఆటో నడిపి కార్మికుల్లో ఉత్సాహం నింపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభానుబంటుమిల్లిలో ప్రమాదవశాత్తూ ఢీకొన్న రెండు బైకులు.. చెలరేగిన మంటలతో పూర్తిగా దగ్ధమైన వాహనాలు, సుమారు రూ.2.90 లక్షల ఆస్తినష్టం
ఆంధ్ర

సత్తెనపల్లిలో కల్యాణి వైన్ షాపుపై భగ్గుమన్న మహిళలు: కోర్టును ఆశ్రయించిన స్థానికులు.. అధికారులకు అర్జెంట్ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం! వివరాలు వెల్లడించిన ప్రముఖ న్యాయవాది సాంబశివరావు!

​Slug: sattenapalli-kalyani-wine-shop-protest-advocate-sambasiva-rao-court-notices-palnadu
సత్తెనపల్లిలో కల్యాణి వైన్ షాపుపై భగ్గుమన్న మహిళలు: కోర్టును ఆశ్రయించిన స్థానికులు.. అధికారులకు అర్జెంట్ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం! వివరాలు వెల్లడించిన ప్రముఖ న్యాయవాది సాంబశివరావు!

​జన గళం సత్తెనపల్లి/పల్నాడు బ్యూరో: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, మహిళల తీవ్ర నిరసనల నడుమ ఏర్పాటు చేస్తున్న “కల్యాణి వైన్ షాప్” వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. స్థానిక కూరగాయల మార్కెట్, నిత్యం భక్తులతో కిటకిటలాడే వెంకటేశ్వరస్వామి దేవాలయానికి కూతవేటు దూరంలో, ప్రధాన వాణిజ్య సముదాయాల మధ్య నూతన మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై స్థానికులు, మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బలప్రయోగంతో, ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​గతంలో ఇక్కడ ఉన్న వైన్ షాపును ప్రజల విజ్ఞప్తుల మేరకు తొలగించినప్పటికీ, ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి అదే స్థలంలో మద్యం దుకాణానికి అనుమతులు మంజూరు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలుకు వచ్చే మహిళలకు, దేవాలయానికి వచ్చే భక్తులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎక్సైజ్ అధికారులకు పదే పదే వినతిపత్రాలు అందజేసినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానికులు, మహిళలు న్యాయం కోసం సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు (దావా నెం. 773/2026). ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తులకు, అధికారులకు అర్జెంట్ నోటీసులు జారీ చేసిందని ప్రముఖ న్యాయవాది సాంబశివరావు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజల ఆందోళనను గుర్తించి, అధికారులు వెంటనే స్పందించి మద్యం దుకాణాన్ని రద్దీ లేని ప్రదేశానికి తరలించాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Related News Desk మత్స్యకార సేవలో కూటమి ప్రభుత్వం’: చినగొల్లపాలెం దీవిలో బోట్ లైసెన్సులు అందజేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.. బంటుమిల్లిలో జాతీయ పోషకాహార ముగింపు వేడుకలు!