బ్రేకింగ్ న్యూస్
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన కాపు ఐక్యవేదిక నేతలు

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన కాపు ఐక్యవేదిక నేతలు

​జన గళం ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు:

రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను కాపు జేఏసీ మరియు రాధా రంగా మిత్ర మండలి నాయకులు గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఇటీవల ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం స్వగృహంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Related News Desk విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)

​ఈ పరామర్శ కార్యక్రమంలో కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్, రాధా రంగా మిత్ర మండలి సీనియర్ నేత సుంకర సాంబశివరావు, జేఏసీ నాయకులు మిరియాల శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు సాయి కృష్ణ పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్య క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయన శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకుంటుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

​ప్రజా నాయకుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ ఆయురారోగ్యాలతో త్వరలోనే సంపూర్ణ స్వస్థత పొందాలని వారు ఆకాంక్షించారు. తనను ఆత్మీయంగా కలిసి పరామర్శించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.