వినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు. రమేష్ బాబు గారు భక్తులకు వినాయక ప్రతిమలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల జనసేన పార్టీ నాయకులు, జన-సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.
వినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.
