బ్రేకింగ్ న్యూస్
ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలు
ఆంద్ర ప్రదేశ్

శ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావు

శ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావు

శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ చలపతిరావు పూజలు

  • ఆలయ చైర్మన్ కొట్టె సాయిని మర్యాదపూర్వకంగా కలిసిన వైనం

శ్రీకాళహస్తి:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత అమ్మవార్లను కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్ శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు ఆదివారం దర్శించుకున్నారు.

​ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేసి, వేదాశీర్వచనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారు

​అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కొట్టె సాయి గారిని శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా పలకరించి, ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై కాసేపు ముచ్చటించారు.

​ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.