బ్రేకింగ్ న్యూస్
విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు
రాజకీయం

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK)

  • విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు నిండాలని ఆకాంక్ష
  • పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజిద్దాం: కేకే పిలుపు

మంగళగిరి / అమరావతి:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) రాష్ట్ర ప్రజలకు, జనసేన-కూటమి శ్రేణులకు, పోలీస్ శాఖ కుటుంబాలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలు

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి విజయాన్ని చేకూర్చే ఆ గణనాథుని దివ్య కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. పోలీస్ సిబ్బంది మరియు రాష్ట్ర ప్రజలందరి కుటుంబాలలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరియాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

​మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూనే, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. ఉత్సవ కమిటీలు భద్రతా నిబంధనలు పాటిస్తూ నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.