బ్రేకింగ్ న్యూస్
సాలూరు మున్సిపల్ పీఠం కోసం హుటాహుటిన పెళ్లి.. రిజర్వేషన్ల వేళ ఆసక్తికర పరిణామం​మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల సుదీర్ఘ మంతనాలు.. రిజర్వేషన్ల శాస్త్రీయత, సీట్ల సర్దుబాటుపై సమాలోచనలుఅశ్వారావుపాలెంలో రూ. 54.60 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కు నమ్మకమైన కార్యకర్తగా ఉంటానన్న నాగబాబుఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల లెక్కింపునకు సరికొత్త మార్గదర్శకాలు విడుదలసింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.. తొమ్మిది మందికి రూ. 5.89 లక్షల ఆర్థిక భరోసాపగిలిన గ్లాసుకి పదునెక్కువ.. సోషల్ మీడియాలో జనసేన శ్రేణుల దూకుడుఅవనిగడ్డ తీరంలో మడ అడవుల పెంపకానికి శ్రీకారం.. మూడు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభంఓటర్ల జాబితాలో మీ పేరు సరిచూసుకోండి.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారం ప్రారంభంగన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్: ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వంనాగాయలంకలో మడ మొక్కల పెంపక కార్యక్రమం ప్రారంభం: జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ నాగబాబుసాలూరు మున్సిపల్ పీఠం కోసం హుటాహుటిన పెళ్లి.. రిజర్వేషన్ల వేళ ఆసక్తికర పరిణామం​మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల సుదీర్ఘ మంతనాలు.. రిజర్వేషన్ల శాస్త్రీయత, సీట్ల సర్దుబాటుపై సమాలోచనలుఅశ్వారావుపాలెంలో రూ. 54.60 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కు నమ్మకమైన కార్యకర్తగా ఉంటానన్న నాగబాబుఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల లెక్కింపునకు సరికొత్త మార్గదర్శకాలు విడుదలసింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.. తొమ్మిది మందికి రూ. 5.89 లక్షల ఆర్థిక భరోసాపగిలిన గ్లాసుకి పదునెక్కువ.. సోషల్ మీడియాలో జనసేన శ్రేణుల దూకుడుఅవనిగడ్డ తీరంలో మడ అడవుల పెంపకానికి శ్రీకారం.. మూడు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభంఓటర్ల జాబితాలో మీ పేరు సరిచూసుకోండి.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారం ప్రారంభంగన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్: ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వంనాగాయలంకలో మడ మొక్కల పెంపక కార్యక్రమం ప్రారంభం: జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ నాగబాబు
ఆంధ్ర

టాలీవుడ్ ‘మాస్ కా బాస్’ ప్రముఖ దర్శకుడు శ్రీ వి.వి. వినాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మాస్ డైరెక్టర్

vv-vinayak-birthday-wishes-tollywood-mass-director-rokkam-sivashankar-royal
టాలీవుడ్ ‘మాస్ కా బాస్’ ప్రముఖ దర్శకుడు శ్రీ వి.వి. వినాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మాస్ డైరెక్టర్

జన గళం సినిమా బ్యూరో: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని, అగ్ర హీరోలతో ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన ప్రముఖ ‘మాస్ డైరెక్టర్’ శ్రీ వి.వి. వినాయక్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రొక్కం శివశంకర్ రాయల్ తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్‌లో ‘మాస్ కా బాస్’ దర్శకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వి.వి. వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి, టాగోర్, లక్ష్మి, నాయక్ వంటి ఎన్నో అఖండ విజయాలను సాధించిన చిత్రాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా, ఇండస్ట్రీలో అందరితో ఆప్యాయంగా ఉండే వినాయక్ మరిన్ని అద్భుతమైన చిత్రాలతో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జన గళం సినిమా బ్యూరో తరఫున ఘన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Related News Desk సాలూరు మున్సిపల్ పీఠం కోసం హుటాహుటిన పెళ్లి.. రిజర్వేషన్ల వేళ ఆసక్తికర పరిణామం

Slug: vv-vinayak-birthday-wishes-tollywood-mass-director-rokkam-sivashankar-royal