బ్రేకింగ్ న్యూస్
నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతినేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతి
ఆంద్ర ప్రదేశ్

నిడదవోలు మహిళా కళాశాలలో రూ.3.60 కోట్లతో నూతన తరగతి గదుల ప్రారంభం: మంత్రి కందుల దుర్గేష్

nidadavolu-svd-government-degree-college-new-classrooms-inaugurated-by-minister-kandula-durgesh
నిడదవోలు మహిళా కళాశాలలో రూ.3.60 కోట్లతో నూతన తరగతి గదుల ప్రారంభం: మంత్రి కందుల దుర్గేష్

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎస్.వి.డి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం-ఉషా నిధులు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Related News Desk నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథి

​ఈ నూతన భవనంలో వందకు పైగా కంప్యూటర్లతో కూడిన అత్యాధునిక ల్యాబ్‌ను, డిజిటల్ విద్యకు అవసరమైన ప్రత్యేక తరగతి గదులను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థినులు కూడా సాంకేతిక రంగంలో రాణించేలా ఈ వసతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డిజిటల్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.