బ్రేకింగ్ న్యూస్
మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణ
ఆంద్ర ప్రదేశ్

నూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్

Slug: nuzvidu-municipal-office-planning-secretary-ev-charging-public-criticism
నూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘ కార్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ కార్యాలయం కాస్తా కొందరు ఉద్యోగుల సొంత అవసరాల కోసం వినియోగించబడుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పురపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్లానింగ్ సెక్రటరీ, తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనానికి రోజూ కార్యాలయంలోని ప్రభుత్వ విద్యుత్‌ను వినియోగించి ఛార్జింగ్ పెట్టుకుంటుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News Desk మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీ

​గత కొంతకాలంగా నిరాటంకంగా ఈ తంతు సాగుతున్నప్పటికీ, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పట్టపగలే ప్రభుత్వ నిధులతో సరఫరా అవుతున్న విద్యుత్‌ను వ్యక్తిగత వాహనాలకు వాడుకుంటున్నా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు (టీపీవో) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాధనం, ప్రభుత్వ వనరులను ఇలా స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నూజివీడు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.