బ్రేకింగ్ న్యూస్
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్
ఆంద్ర ప్రదేశ్

రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవ

Slug: mopidevi-praja-darbar-grievance-avanigadda-mla-mandali-buddha-prasad
రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవ

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో జరగనుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రజా దర్బార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related News Desk మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపం

​ఈ గ్రీవెన్స్ సభకు అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించి, అక్కడికక్కడే శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండే ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.