బ్రేకింగ్ న్యూస్
67వ డివిజన్ కూటమి అభ్యర్థిగా లకనం శ్యామ్ ప్రసాద్: బెజవాడ స్థానిక పోరులో జనసేన దూకుడు!​స్థానిక ఎన్నికల్లో సామరస్య వాతావరణం చెడగొట్టాలని వైసీపీ కుట్ర: పిల్ల చేష్టలు మానుకోవాలని జనసేన నేతల హెచ్చరిక.. ఎన్నికల నియమావళి కాలరాసిన ఎంపీపై చర్యలకు డిమాండ్!ఇంద్రకీలాద్రిపై సినీ తారల సందడి: దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు!పెడన 3వ వార్డులో జనసేన పార్టీలోకి చేరికలు: సమన్వయకర్తల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న కమ్మగంటి శారదా దేవి!ఆకివీడు మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ: బాపిరాజు గారి ఆశీస్సులతో ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా గంధం పార్వతి ఖరారు!స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ బాలశౌరి దిశానిర్దేశం: మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నిర్వాహక దళ్, సపోర్ట్ టీంతో కీలక సమీక్ష!తిరువూరు మున్సిపల్ పీఠంపై భగ్గుమన్న విభేదాలు: ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వాట్సాప్ స్టేటస్.. జనసేన ప్రకటనపై తిరుగుబాటు బావుటా!నూజివీడులో 36కి 36 వార్డులు గెలిచి చంద్రబాబు గారికి బహుమతిగా ఇవ్వాలి: మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు.. శివాలయంలో పూజలు, అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత!సత్తెనపల్లిలో కూటమికి రెబెల్ సెగ: ‘ఈసారి మాట వినలేం పవనన్నా’.. బరిలోకి దిగుతున్న జనసేన నేతలు!మైలవరంలో జనసేనకు సముచిత స్థానం దక్కాలి: పవన్ కళ్యాణ్‌కు నియోజకవర్గ సమన్వయకర్త పులిపాక ప్రకాష్ బాబు లేఖ!67వ డివిజన్ కూటమి అభ్యర్థిగా లకనం శ్యామ్ ప్రసాద్: బెజవాడ స్థానిక పోరులో జనసేన దూకుడు!​స్థానిక ఎన్నికల్లో సామరస్య వాతావరణం చెడగొట్టాలని వైసీపీ కుట్ర: పిల్ల చేష్టలు మానుకోవాలని జనసేన నేతల హెచ్చరిక.. ఎన్నికల నియమావళి కాలరాసిన ఎంపీపై చర్యలకు డిమాండ్!ఇంద్రకీలాద్రిపై సినీ తారల సందడి: దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు!పెడన 3వ వార్డులో జనసేన పార్టీలోకి చేరికలు: సమన్వయకర్తల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న కమ్మగంటి శారదా దేవి!ఆకివీడు మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ: బాపిరాజు గారి ఆశీస్సులతో ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా గంధం పార్వతి ఖరారు!స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ బాలశౌరి దిశానిర్దేశం: మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నిర్వాహక దళ్, సపోర్ట్ టీంతో కీలక సమీక్ష!తిరువూరు మున్సిపల్ పీఠంపై భగ్గుమన్న విభేదాలు: ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వాట్సాప్ స్టేటస్.. జనసేన ప్రకటనపై తిరుగుబాటు బావుటా!నూజివీడులో 36కి 36 వార్డులు గెలిచి చంద్రబాబు గారికి బహుమతిగా ఇవ్వాలి: మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు.. శివాలయంలో పూజలు, అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత!సత్తెనపల్లిలో కూటమికి రెబెల్ సెగ: ‘ఈసారి మాట వినలేం పవనన్నా’.. బరిలోకి దిగుతున్న జనసేన నేతలు!మైలవరంలో జనసేనకు సముచిత స్థానం దక్కాలి: పవన్ కళ్యాణ్‌కు నియోజకవర్గ సమన్వయకర్త పులిపాక ప్రకాష్ బాబు లేఖ!
అమరావతి

మైలవరంలో జనసేనకు సముచిత స్థానం దక్కాలి: పవన్ కళ్యాణ్‌కు నియోజకవర్గ సమన్వయకర్త పులిపాక ప్రకాష్ బాబు లేఖ!

మైలవరంలో జనసేనకు సముచిత స్థానం దక్కాలి: పవన్ కళ్యాణ్‌కు నియోజకవర్గ సమన్వయకర్త పులిపాక ప్రకాష్ బాబు లేఖ!

​జన గళం మైలవరం డెస్క్: స్థానిక సంస్థల సమరంలో మైలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం, పార్టీ ఎదుగుదలకు ప్రాధాన్యతనిస్తూ తగిన స్థానాలు కేటాయించాలని జనసేన మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త పులిపాక ప్రకాష్ బాబు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. కూటమి అంటే కలిసి సాగడమే తప్ప ఇతర పార్టీల కింద పనిచేయడం కాదని, సమర్థవంతమైన నాయకత్వం తన వారి కోసం, క్షేత్రస్థాయి క్యాడర్ ఎదుగుదల కోసం నిలబడాలని ఆయన స్పష్టం చేశారు.

​మైలవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఒక మున్సిపాలిటీ (40 వార్డులు) ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇందులో జనసేన పార్టీకి కనీసం 2 ఎంపీపీలు, 2 జెడ్పీటీసీలు మరియు కొండపల్లి మున్సిపాలిటీలో 15 వార్డులను కేటాయించాలని కోరారు. ముఖ్యంగా జి.కొండూరు మండలం జెడ్పీటీసీ స్థానంతో పాటు రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాల్లో జనసేన మండల ప్రెసిడెంట్ అభ్యర్థులు బలంగా ఉన్నందున ఆయా స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ పదవులు కేవలం అలంకారప్రాయంగా ఉండకూడదని, క్యాడర్‌ను నాయకులుగా తీర్చిదిద్దేందుకే ఉపయోగపడాలని పేర్కొన్నారు.

Related News Desk 67వ డివిజన్ కూటమి అభ్యర్థిగా లకనం శ్యామ్ ప్రసాద్: బెజవాడ స్థానిక పోరులో జనసేన దూకుడు!