బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
ఆంధ్ర

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!

ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 3న పోలింగ్, 5న కౌంటింగ్

​జన గళం బ్యూరో, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కాలపట్టికను అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

​ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:

Related News Desk తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలు
  • ​నామినేషన్ల స్వీకరణ: 21.10.2026 నుండి 23.10.2026 వరకు (ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో)
  • ​నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ): 24.10.2026
  • ​తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్: 25.10.2026
  • ​అప్పీళ్లపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం: 26.10.2026
  • ​నామినేషన్ల ఉపసంహరణ & తుది జాబితా ప్రకటన: 27.10.2026 (సాయంత్రం)
  • ​పోలింగ్ తేదీ: 03.11.2026
  • ​రీ-పోలింగ్ (అవసరమైన చోట్ల): 04.11.2026
  • ​ఓట్ల లెక్కింపు & ఫలితాలు: 05.11.2026

​గ్రామీణ ప్రాంతాల్లో కూటమి పట్టు నిరూపించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమష్టి వ్యూహాలతో సమాయత్తం కావాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి.