బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి. మాధవికి జనసేన అధికారిక ‘బి-ఫామ్’ అందజేత: సామినేని ఉదయభాను సమక్షంలో పత్రాలు అందజేసిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు!కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో విజయలక్ష్మి బూరగడ్డ: మహిళా రిజర్వేషన్‌తో తెరపైకి మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ సతీమణి పేరు.. అధిష్టానం పరిశీలనలో కీలక అంశాలు!పల్లెపండుగ రోడ్డు ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం: బాధ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ఆదేశం!విజయవాడ 39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటా ప్రచారం: కార్పొరేటర్ అభ్యర్థిగా తిరుపతి అనూష విస్తృత పర్యటన.. మేయర్‌గా వంగవీటి రాధా, కార్పొరేటర్‌గా తనను గెలిపించాలని విజ్ఞప్తి!కూచిపూడి నృత్య రంగంలో సరికొత్త చరిత్ర: 12 ఏళ్ల వయసులోనే 12 ప్రపంచ రికార్డుల దిశగా బేబీ రుంకీ వైష్ణవి అద్భుత ప్రదర్శన!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు: కులాల చిచ్చుకు తావులేకుండా తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పిలుపు!ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరిని పరామర్శించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆసుపత్రికి పయనం!నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు స్వీకరించిన కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు: స్థానిక సమరంలో కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ!​తిరువూరు కూటమిలో సోషల్ మీడియా రచ్చ: జనసేన చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద స్టేటస్.. రగులుతున్న రాజకీయ దుమారం!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుతిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి. మాధవికి జనసేన అధికారిక ‘బి-ఫామ్’ అందజేత: సామినేని ఉదయభాను సమక్షంలో పత్రాలు అందజేసిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు!కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో విజయలక్ష్మి బూరగడ్డ: మహిళా రిజర్వేషన్‌తో తెరపైకి మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ సతీమణి పేరు.. అధిష్టానం పరిశీలనలో కీలక అంశాలు!పల్లెపండుగ రోడ్డు ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం: బాధ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ఆదేశం!విజయవాడ 39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటా ప్రచారం: కార్పొరేటర్ అభ్యర్థిగా తిరుపతి అనూష విస్తృత పర్యటన.. మేయర్‌గా వంగవీటి రాధా, కార్పొరేటర్‌గా తనను గెలిపించాలని విజ్ఞప్తి!కూచిపూడి నృత్య రంగంలో సరికొత్త చరిత్ర: 12 ఏళ్ల వయసులోనే 12 ప్రపంచ రికార్డుల దిశగా బేబీ రుంకీ వైష్ణవి అద్భుత ప్రదర్శన!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు: కులాల చిచ్చుకు తావులేకుండా తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పిలుపు!ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరిని పరామర్శించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆసుపత్రికి పయనం!నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు స్వీకరించిన కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు: స్థానిక సమరంలో కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ!​తిరువూరు కూటమిలో సోషల్ మీడియా రచ్చ: జనసేన చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద స్టేటస్.. రగులుతున్న రాజకీయ దుమారం!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలు
ఆంధ్ర

గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!

గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!

​జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు మండల జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పార్టీ ముసుగులో జరుగుతున్న కుటిల రాజకీయాలు, కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను నిరసిస్తూ సోమవారం ఉదయం 7:00 గంటల నుంచి స్థానిక గూడూరు పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

Related News Desk తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి. మాధవికి జనసేన అధికారిక ‘బి-ఫామ్’ అందజేత: సామినేని ఉదయభాను సమక్షంలో పత్రాలు అందజేసిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు!

​గూడూరు మండల జనసేన సీనియర్ నాయకులు బత్తిన హరిరామ్ ఆధ్వర్యంలో 66 సంవత్సరాల వయోవృద్ధ క్రియాశీలక కార్యకర్త కనపర్తి వెంకన్న మరియు మండల జనసైనికులు ఈ ఆమరణ దీక్షకు దిగుతున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి జెండా మోసిన నిబద్ధత గల కార్యకర్తలకు న్యాయం జరగాలని, డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తక్షణ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. ఈ ప్రజాస్వామ్య నిరసనను క్షేత్రస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వార్తా కవరేజ్ అందించాలని వారు కోరారు.