బ్రేకింగ్ న్యూస్
బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంకృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశంబాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంకృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశం
ఆంద్ర ప్రదేశ్

ఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్

ఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్

​ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు & ప్రాచ్య భాషా విభాగం ఆధ్వర్యంలో ఆచార్య నారిశెట్టి వేంకట కృష్ణారావు రచించిన “రెక్కలు విప్పిన గాలి” కవితా సంపుటి ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఘనంగా జరిగింది. డైక్మన్ ఆడిటోరియంలోని ఆచార్య వి.బాలమోహన్ దాస్ సెమినార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు.

​ఈ విశిష్ట కవితా సంపుటిని మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావుకు రచయిత అంకితం ఇచ్చారు. ఏఎన్‌యూ ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్. విజయభాస్కరరావు, వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్. శివరామప్రసాద్, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ జి.వి. పూర్ణచందు, గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొని పుస్తకంపై సమగ్ర సమీక్ష గావించారు.

Related News Desk బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్

​Slug: acharya-nagarjuna-university-rekkalu-vippina-gaali-poetry-book-launch-mandali-buddha-prasad