పెడనలో వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ: ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత సమక్షంలో జనసేనలోకి మాజీ ఛైర్‌పర్సన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి.. కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటన!
జన గళం పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘం ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి […]
