పెడన పురపోరులో జనసేన ఎన్నికల ప్రచార ప్రభంజనం: చైర్‌పర్సన్ అభ్యర్థిని బళ్ళ జ్ఞాన లింగ నాగ జ్యోత్స్న రాణి గంగయ్య దంపతులతో కలిసి గడపగడపకూ సమన్వయకర్త లింగం నాగేశ్వరరావు.. కూటమి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం!
జన గళం పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘ ఎన్నికల సమరం క్షేత్రస్థాయిలో రసవత్తరంగా మారింది. ఎన్డీయే కూటమి (టీడీపీ – […]
