గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దసరా మహోత్సవాల ఆహ్వానం: లోక్ భవన్‌లో వేద ఆశీర్వచనం అందించిన ఈవో శ్రీనివాసరావు, అర్చక బృందం!
జన గళం విజయవాడ బ్యూరో: ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ-అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా […]
