పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!
జన గళం పెడన/బంటుమిల్లి బ్యూరో: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ పెదతుమ్మిడిలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరియు స్థానిక […]
